Ram Charan Shah Rukh Khan Dhoom 4 : ధూమ్ 4తో చరణ్, షారూఖ్ రచ్చ చేయనున్నారా.? | ABP Desam
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పఠాన్ జవాన్ డంకీ సినిమాలు వరుసగా మంచి బిజెనెస్ చేయటంతో నెక్స్ట్ సినిమా కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు షారూఖ్.