Prabhas New Look in Maruthi Movie : ప్రభాస్ - మారుతి సినిమా కొత్త లుక్ అప్పుడే | ABP Desam
సలార్ తో ప్రభంజనం సృష్టిస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త అవతార్ లోకి మారిపోనున్నాడు. సలార్ కోసం రఫ్ అండ్ రగ్గ్డ్ లుక్స్ లో బ్లడ్ బాత్ డైనోసార్ లా కనిపించిన ప్రభాస్ను డార్లింగ్ లుక్ లో ప్రజెంట్ చేస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.