Anchor Suma: దీపావళి ధమాకా... యాంకర్ సుమ సూపర్ ఎనౌన్స్ మెంట్ ..!
ప్రముఖ యాంకర్ సుమ కొత్త ఎనౌన్స్ మెంట్ చేసింది. త్వరలోనే సినిమా చేయనున్నట్లు ఓ ప్రమోషన్ వీడియో విడుదల చేసింది. వెంకయ్య నుంచి విజయ్ దేవరకొండ వరకూ...సెట్ బాయ్ నుంచి చోటా కే నాయుడు వరకూ అందరూ అడుగుతున్నట్లు వీడియోలో చూపించారు సుమ. అందుకే సినిమా స్టార్ట్ చేస్తే పోలా అంటూ వీడియో ను ఎండ్ చేశారు. పూర్తి వివరాల కోసం మరి కొంత కాలం ఆగాల్సిందే.