Vizag Distributor Satish on Bhola Shankar : చిరంజీవి సినిమాకు కొత్త చిక్కులు | ABP Desam

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా విడుదలకు కొత్త సమస్యలు వచ్చాయి. భోళాశంకర్ రిలీజ్ ను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ కోర్టును ఆశ్రయించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola