Super Star Mahesh Babu Birthday : ఇకపై మహేష్ సూపర్ స్టార్ కాదు | AI Anchor AIra | ABP Desam
మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రిన్స్ గా ప్రస్థానం మొదలుపెట్టి సూపర్ స్టార్ వరకూ ఎదిగిన మహేష్ ఫ్యూచర్ ఎలా ఉండనుందో ABP Desam AI Anchor AIra ప్రెడిక్ట్ చేసింది..ఈ వీడియోలో చూసేయండి.