Vishwak sen Visits Tirumala| శ్రీవారి సేవలో సినీ నటుడు విశ్వక్‌సేన్ | ABP Desam
Continues below advertisement
తిరుమల శ్రీవారి సినీ నటుడు విశ్వక్ సేన్ దర్శించుకున్నారు. సోమవారం శ్రీవారి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న ఆయన ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Continues below advertisement