Hansika Marriage | డిసెంబర్ లో హన్సిక పెళ్లి పీటలెక్కబోతుందా..? | ABP Desam
Continues below advertisement
హీరోయిన్ హన్సిక గురించి ఈ మధ్య పెద్దగా ఏం అప్ డేట్లు రావట్లేదు. కొత్త సినిమాల గురించి పెద్దగా టాక్ నడవట్లేదు. ఇలాంటి తరుణంలోనే.. ఉన్నట్టుండి హన్సిక గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటికి వచ్చింది. హన్సిక త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందట.
Continues below advertisement