Vishwak Sen on Gaami Pressmeet | బాట్స్ తో గామి రేటింగ్ పడిపోయేలా చేశారంటున్న విశ్వక్ సేన్ | ABP Desam
Gaami Pressmeet లో Vishwak Sen సంచలన వ్యాఖ్యలు చేశారు. Gaami సినిమాను తొక్కేయాలని చూస్తున్నారన్న విశ్వక్ సేన్..పెద్దోళ్లు ఎవరైనా గామిని సపోర్ట్ చేసేలా మాట్లాడితే బాగుంటుందన్నారు.