MLA Paidi Rakesh vs R Narayana Murthy | రజాకార్ ప్రీరిలీజ్ లో MLA రాకేశ్ రెడ్డి, నారాయణమూర్తి వాగ్వాదం

రజాకార్ ప్రీ రిలీజ్ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి కి మధ్య వాగ్వాదం జరిగింది. పైడి రాకేశ్ రెడ్డి చెప్పిన విషయాలతో విబేధించిన నారాయణమూర్తి స్టేజ్ మీదకు వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola