Vishwak Sen and Siddhu Jonnalagadda Speech at NTR@100 : యుగపురుషుడి గురించి సిద్ధూ, విశ్వక్ | ABP
సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ గురించి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో వీరిద్దరూ నందమూరి కుటుంబంతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.