Naga Chaitanya Speech NTR 100 Years Celebrations : నందమూరి-అక్కినేని బంధంపై చైతూ ఏమన్నాడంటే | ABP
Continues below advertisement
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో అక్కినేని నాగచైతన్య పాల్గొన్నారు. తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లు లాంటి అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు బంధంపై తన భావాలను పంచుకున్నారు.
Continues below advertisement