Vishal Wins Hearts With Kind geusture : మార్క్ ఆంటోనీ ఈవెంట్ లో విశాల్ సహృదయం | ABP Desam
Continues below advertisement
హీరో విశాల్ తన సహృదయాన్ని మరోసారి చాటుకున్నారు. తన సినిమా ఫంక్షన్లకు వచ్చే అతిథులకు, గిఫ్ట్ లు, బొకేలు, శాలువాలు ఉండవన్న విశాల్..అలా ఎందుకు చేస్తున్నారో మరోసారి వివరించారు.
Continues below advertisement