Actress Abhinaya Sign Language in Mark Anthony Event : మూగ, చెవిటి అయినా యాక్టింగ్ లో మాత్రం అద్భుతం
మార్క్ ఆంటోని లో విశాల్ భార్యగా నటించిన అభినయ..హైదరాబాద్ ఈవెంట్ లో సైన్ లాంగ్వేజ్ తో మాట్లాడారు. మాట్లాడలేకపోయినా..వినపడకపోయినా మార్క్ ఆంటోనిలో ఎలా నటించారో వివరించారు.