Vishal vs Prakash raj : హీరో విశాల్ ట్వీట్ పై స్పందించిన ప్రకాశ్ రాజ్..అసలు ఏమైందంటే.! | ABP Desam

ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసిస్తూ ఆయన ట్యాగ్ చేయటమే కాకుండా ఆ ట్వీట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పిన్ చేసి పైనే కనపడేట్లు పెట్టుకున్నారు విశాల్. ఓకే ఇక్కడి వరకూ బాగానే ఉంది. విశాల్ ట్వీట్ చేసిన మూడు రోజుల తర్వాత ఈ రోజు విలక్షణ నటుడు, దర్శకుడు ప్రకాశ్ రాజ్ సీన్ లోకి ఎంటరయ్యారు. 'షాట్ ఓకే..నెక్ట్...???' అని ట్వీట్ చేశారు. ఇప్పుడు యాక్టర్ల ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola