NBK Unstoppable With YS Sharmila : బాలయ్య షోలో పొలిటికల్ హీట్..గెస్ట్ గా వైఎస్ షర్మిల | ABP Desam
NBK Unstoppable నాలుగో ఎపిసోడ్ ఎవరితో ఇప్పుడిదే హాట్ టాపిక్. యునానిమస్ గా వినిపిస్తున్న పేరు పొలిటికల్ హీట్ ను మళ్లీ రగిలించేది. ఎస్ బాలయ్య అన్ స్టాపబుల్ నాలుగో ఎపిసోడ్ గెస్ట్ వైఎస్ షర్మిల అనే ప్రచారం జోరుగా సాగుతోంది.