Vikram on Ponniyan Selvan 2 | పొన్నియన్ సెల్వన్ 2 తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది | ABP

Continues below advertisement

పొన్నియన్ సెల్వన్ 2 ప్రమోషన్స్ కోసం ఎన్ని రాష్ట్రాలు తిరిగినా... తెలుగు ఫ్యాన్స్ ఇచ్చినంతా కిక్కు ఎక్కడా దొరకలేదని విక్రమ్ అన్నారు. 
ఈ నెల 28న విడుదలవుతున్న  పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తెలుగు ప్రేక్షకులు విపరీతంగా నచ్చుతుందని అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram