Karthi About Ponniyin Selvan 2 | మిమ్మల్ని చూస్తుంటే కాలేజ్ డేస్ గుర్తుకు వస్తున్నాయి | ABP Desam
Continues below advertisement
పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తెలుగు ప్రేక్షకులు విపరీతంగా నచ్చుతుందని కార్తీ అన్నారు. నేనేం చేసినా.. ఇంత ప్రేమ చూపిస్తున్నారే ఎవర్రా మీరంతా అంటూ మస్త్ ఖుషీగా కార్తీ మాట్లాడారు
Continues below advertisement