Trisha Speech On Ponniyan Selvan 2 | తెలుగు ప్రేక్షకులు అంటే నాకు చాలా ఇష్టం | ABP Desam

పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తెలుగు ప్రేక్షకులు విపరీతంగా నచ్చుతుందని  త్రిష అన్నారు. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా..! సినిమా నుంచి తనపై ఇంత ప్రేమ కురిపిస్తున్న తెలుగు ఫ్యాన్స్ కు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola