Vijay Deverakonda ED Enquiry : 9 గంటల పాటు లైగర్ కేస్ లో ఈడీ విచారణ | DNN | ABP Desam
ABP Desam
Updated at:
30 Nov 2022 10:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసినిమాలు చేయటం, సెలబ్రెటీని కావటం వల్లనే కొన్నిసార్లు ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. లైగర్ సినిమా పెట్టుబడులపై ఈడీ చేస్తున్న దర్యాప్తులో భాగంగా విజయ్ ను 9 గంటల పాటు విచారించారు అధికారులు. తర్వాత మీడియాతో మాట్లాడిన విజయ్...ఇలాంటివి లైఫ్ లో ఎక్స్ పీరియన్స్ లా గుర్తుంటాయన్నారు. ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించానని..తనకు తెలిసిన విషయాలు చెప్పానన్నారు.