RRR Sunset Circle Award : ఆస్కార్స్ కు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కొనసాగుతున్న RRR హవా | ABP Desam

Continues below advertisement

ఆస్కార్స్ కు ముందు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో RRR సత్తా చాటుతోంది. RRR సినిమా ఉత్తమ విదేశీ చిత్రంగా సన్ సెట్ సర్కిల్ అవార్డును కైవసం చేసుకుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా నిలిచే క్రమంలో నాలుగు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ ను ఓడించింది RRR

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram