Pushpa Team In Russia : పుష్ప ప్రమోషన్స్ కోసం రష్యాకు చేరుకున్న సుక్కూ అండ్ టీమ్ | ABP Desam
Continues below advertisement
Pushpa మేనియా రష్యాకు పాకింది. తగ్గేదేలా అని రష్యన్ లోనూ హోరెత్తించటానికి అల్లు అర్జున్ సిద్ధమైపోయాడు. డిసెంబర్ 8న పుష్ప సినిమా రష్యన్ థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్, రష్మిక, డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే రష్యాకు చేరుకున్నారు.
Continues below advertisement