Vijay Devarakonda Rashmika : మాల్దీవుల నుంచి న్యూ ఇయర్ విషెస్..మళ్లీ మొదలైన రచ్చ | ABP Desam
Continues below advertisement
విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి చేసిన సినిమాలు రెండే గీతగోవిందం, డియర్ కామ్రేడ్. కానీ ఈ ఇద్దరి చుట్టూ ఉన్న రూమర్స్ అనంతం. ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పుడూ నడిచే హడావిడే. రక్షిత్ శెట్టి తో బ్రేకప్ అయిన తర్వాత నుంచి రష్మిక ఫుల్ గా సినిమాలపై కాన్సట్రేట్ చేసింది.
Continues below advertisement