2023 New Year Movie Updates Chitchat : కొత్త ఏడాదిలో మూవీల చుట్టూ తిరుగుతున్న ముచ్చట్లు | ABP Desam
2023 New Year సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్ గా జరుగుతున్నాయి. మాలాంటి సినిమా ఫ్యాన్స్ కొత్త అప్ డేట్స్ కోసం ఆశగా ఎదురుచూశారు. మరి న్యూఇయర్ న్యూ మూవీస్ అప్ డేట్స్ ఎలా ఉన్నాయి. సినిమాల చుట్టూ వివాదాలేంటీ...ఈ సరదా చిట్ చాట్ లో చూసేయండి.