Vijay Devarakonda on Jailer and Bhola Shankar : ఖుషి సినిమా తమిళ్ ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ | ABP
ఖుషి సినిమా తమిళ్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. జైలర్, భోళాశంకర్ ఫలితాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన విజయ్ దేవరకొండ..చిరంజీవి, రజినీకాంత్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.