Chiranjeevi Birthday Fans Wishes : చిరంజీవికి పాటలతో బర్త్డే విషెస్ చెప్పిన వైజాగ్ మహిళలు| ABP Desam
ABP Desam
Updated at:
22 Aug 2023 03:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిరంజీవి 68వ పుట్టినరోజు సందర్భంగా వైజాగ్ వాసులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. చిరంజీవి వైజాగ్ అభిమానుల సంఘం తరపున జరిగిన వేడుకల్లో చిరంజీవి ఎలాంటి సినిమాలు అలరించాలనుకుంటున్నారో చెప్పారు.