Vijay Devarakonda Offer 100 Fans : ఐదేళ్లుగా చేస్తున్న ఛారిటీని కొనసాగిస్తున్న రౌడీ | ABP Desam
Continues below advertisement
క్రిస్మస్ సందర్భంగా గత ఐదేళ్లుగా దేవరశాంటా పేరుతో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నాడు రౌడీ విజయ్ దేవరకొండ. తన అభిమానులకు ప్రతీ సంవత్సరం ఒక కొత్త బహుమతిని ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా మరో సరికొత్త ఆలోచనతో దేవరశాంటాగా ముందుకొచ్చేశాడు.
Continues below advertisement