Actor Chalapathi Rao Death|టాలీవుడ్ లో మరో విషాదం.. కన్నుమూసిన సీనియర్ నటుడు చలపతి రావు | ABP Desam
ABP Desam
Updated at:
25 Dec 2022 08:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతి రావు కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్లోని తన నివాసంలో గుండెపోటుతో చలపతిరావు మృతిచెందారు.