Vijay Devarakonda helping 1Cr to his Fans : ఖుషీ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ప్రామిస్ | ABP Desam
ఖుషీ సినిమా సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి భారీ ఆఫర్ ఇచ్చాడు. ఖుషీని ఇంత సక్సెస్ చేసిన అభిమానులకు కృతజ్ఞతగా కోటి రూపాయలను అభిమానులకు పంచుతానని మాటిచ్చాడు రౌడీ.