Vijay Devarakonda on Fake Reviews : ఖుషి సినిమాను తొక్కేయాలని డబ్బులు పెట్టారు | ABP Desam
విజయ్ దేవరకొండ ఖుషి సక్సెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో తనను తొక్కేయాలని కొంత మంది డబ్బులు పెట్టి వేల అకౌంట్లతో ఫేక్ రివ్యూలు ఇస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.