Vijay Antony Served Food To The Beggars | బిచ్చగాళ్లకు భోజనం వడ్డించిన విజయ్ ఆంటోని | ABP Desam

హోటళ్ల ముందు అడుక్కున్న వీరంత దర్జాగా హోటల్ లో అడుగుపెట్టారు. ధైర్యంగా ఛైర్లపై కూర్చొని... నచ్చిన వంటకాల్ని టేస్ట్ చేస్తున్నారు. దీనికంతంటికి కారణం... బిచ్చగాడు-2 హీరో విజయ్ ఆంటోని.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola