Actress Keerthy Suresh : తిరుమల శ్రీవారి సేవలో కుటుంబసమేతంగా కీర్తి సురేష్ | DNN | ABP Desam
ABP Desam
Updated at:
27 May 2023 05:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహీరోయిన్ కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ బ్రేక్ టైమ్ లో అక్క రేవతి సురేష్ తో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.