Venky 75 Saindhav Pooja : విక్టరీ వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ పూజా కార్యక్రమం | ABP Desam
హిట్ సిరీస్ తో హిట్ మీదున్న డైరెక్టర్ శైలేష్ కొలను, విక్టరీ వెంకటేష్ తో కలిసి చేస్తున్న కొత్త సినిమా సైంధవ్. విక్టరీ వెంకటేష్ లో కెరీర్ లో 75వ సినిమా ఇది. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ కీ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.