Nandamuri Balakrishna On Akkineni : అక్కినేని వివాదంపై వివరణనిచ్చిన బాలకృష్ణ | DNN | ABP Desam
Continues below advertisement
వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో అక్కినేని పై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ కావటంతో బాలకృష్ణ వివరణ ఇచ్చారు. నాగేశ్వరరావు గారంటే తనకు అభిమానం ఎప్పుడూ ఉంటుందన్న బాలయ్య...అక్కినేని ఎప్పటికీ తనకు బాబాయే అన్నారు. ఫ్లో అన్న మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదన్నారు.
Continues below advertisement