Venkatesh Rana Naidu Review : రానా నాయుడు వెబ్ సిరీస్ తో వెంకీ ఇమేజ్ డ్యామేజైందా.! | ABP Desam
Continues below advertisement
వెంకీమామ చేయక చేయక ఓ వెబ్ సిరీస్ చేస్తే దానిపైన ఇప్పుడు విపరీతమైన నెగటివిటీ...నెగటివీటీ కూడా కాదు వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో ఏంటీ ఈ బూతు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయటం ఏంటీ అని ఆయన ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పడిపోతున్నారు.
Continues below advertisement