Nandamuri Balakrishna Fan Marriage : విశాఖలో బాలయ్యరాక ఎదురుచూస్తున్న పెళ్లికొడుకు | DNN | ABP Desam

నందమూరి బాలకృష్ణ ఈ పేరు చెబితే మాస్ లో విజిల్స్ పడాల్సిందే. 60ల్లో కి వచ్చినా బాలయ్య క్రేజ్ అణువంత కూడా తగ్గటం లేదు. ఎగ్జాంపుల్ కావాలా...ఇదిగో ఇక్కడ కనపడుతున్న పెళ్లికొడుకే. పేరు పెద్దినాయుడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola