Venkatesh Maha on Anger Tales : తనకు కెరీర్ లో కోపం వచ్చిన సందర్భంపై Venkatesh Maha | ABP Desam
Anger Tales లో రంగా గా నటించి మెప్పించిన డైరెక్టర్ కమ్ యాక్టర్ Venkatesh Maha తన సినిమా జర్నీ గురించి చెప్పారు. కంచరపాలెం సినిమా విడుదలవ్వటానికి ముందు తను పడిన 9ఏళ్ల కష్టం ఉందన్నారు.