Tammareddy Bharadwaj RRR : SS Rajamouli మార్కెటింగ్ స్ట్రాటజీస్ పై తమ్మారెడ్డి విమర్శలు | ABP Desam
ABP Desam
Updated at:
09 Mar 2023 03:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSS Rajamouli RRR కి ఆస్కార్ రప్పించేందుకు 80 కోట్ల రూపాయలతో ప్రమోషన్స్ చేయటంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మండిపడ్డారు. ఆ డబ్బుంటే 8 సినిమాలు తీయొచ్చంటూ కామెంట్స్ చేశారు.