Veera Simha reddy USA : బాలయ్య అభిమానుల రచ్చతో థియేటర్ యాజమాన్యానికి ఆగ్రహం | ABP Desam
అమెరికాలో వీరసింహారెడ్డి షోను అర్థాంతరంగా నిలిపివేశారు. డల్లాస్ లో ని ఓ థియేటర్ లో వీరసింహారెడ్డి ని షో ను వేయగా..భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. బాలయ్య అభిమానులు రచ్చ చేశారు కాగితాలు విసిరేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎలా చేస్తారో అదే రేంజ్ లో చేసే సరికి...ఆ థియేటర్ యాజమాన్యానికి చిర్రెత్తుకు వచ్చింది.