Nandamuri Balakrishna In Bhramaramba: భ్రమరాంబ థియేటర్ లో సినిమా చూసిన బాలకృష్ణ
కూకట్ పల్లి భ్రమరాంబ థియేటర్ లో ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. బాణసంచా పేల్చారు. ఇక సగం సినిమా అయ్యాక బాలకృష్ణ ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేందుకు వచ్చారు. జై బాలయ్య నినాదాలతో థియేటర్ దద్దరిల్లింది.