Veera Simha Reddy Official Trailer : ఫ్యాన్స్ కి పూనకాలు పక్కా.Nandamuri Balakrishna వీరసింహారెడ్డి
ABP Desam
Updated at:
06 Jan 2023 09:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసంక్రాంతి కానుకగా వస్తున్న బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డి. నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రైలర్ వచ్చేసింది. సంక్రాంతి పండుగ ముందే తెచ్చేలా..ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా బాలయ్య మాస్ డైలాగులతో రఫ్పాడించాడు.