Badri Re Release | పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెడీగా ఉండమ్మా..!బద్రి వచ్చేస్తున్నాడు..!|ABP Desam
Continues below advertisement
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెడీగా ఉండడమ్మా..! మళ్లీ బస్తా పేపర్లు సిద్ధం చేసుకోండి..! మళ్లీ థియేటర్లలో పవన్ స్ట్రోమ్ చూపించే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే.. ఖుషీ మేనియా ఇంకా నడుస్తుండగానే... మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. పవర్ స్టార్ సూపర్ ఆటిట్యూడ్ తో నటించిన బద్రి సినిమా రీ-రిలీజ్ కాబోతోంది. అవును మీరు వింటుంది నిజమే. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా బద్రి మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
Continues below advertisement