Veera Simha Reddy 100days Celebrations : Nandamuri Balakrishna తో కలిసి శతదినోత్సవ వేడుకలు | ABP
Continues below advertisement
వీరసింహారెడ్డి వందరోజుల వేడుకలు ఘనంగా జరిగాయి. బాలయ్య పుట్టినరోజు వేడుకలనూ కలిపి నిర్వహించిన ఈ సంబరాల్లో నందమూరి బాలకృష్ణ, వరలక్ష్మీ శరత్ కుమార్, లాల్, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.
Continues below advertisement