Adipurush Prabhas : ఆదిపురుష్ విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కోలాహలం | ABP Desam
ABP Desam
Updated at:
14 Jun 2023 09:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రభాస్ ఆదిపురుష్ సంబరాలు మొదలైపోయయి. రాఘవుడిగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్ సినిమా విడుదలను పురస్కరించుకుని ఆయన అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నారు.