Varun Tej Lavanya Tripati Wedding : వివాహబంధంతో ఒక్కటైన వరుణ్, లావణ్య | ABP Desam
ABP Desam
Updated at:
02 Nov 2023 11:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యత్రిపాఠి వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలో మెగా కుటుంబసభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో వరుణ్ తేజ్ లావణ్యమెడలో మూడు ముళ్లు వేశారు.