India vs Srilanka Wankhede Stadium Match Preview: 12 ఏళ్ల క్రితం కప్ కొట్టిన చోటే మళ్లీ!
మీరు తంబ్ నెయిల్ లో చూసింది దాదాపుగా నిజమే. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్అజాం మన జట్టు గెలవాలని నమాజ్ చేయడం ఏంటనుకుంటున్నారా? ప్రపంచకప్ లో పాకిస్తాన్ పొజిషన్ అలా ఉంది మరి.