Vangaveeti Ranga Chaitanya Ratham Re Release : అమెరికాలో రీరిలీజైన వంగవీటిరంగా చైతన్యరథం | ABP Desam
వంగవీటి రంగా సారి రీరిలీజ్ అయ్యింది. అది కూడ అమెరికా కేంద్రంగా ఉన్న డెట్రాయిట్ లో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన చిత్రం ఖండాంతరాలు దాటి రీరిలీజ్ కావటం మరో స్పెషల్ ఎఫెక్ట్ గా చెబుతున్నారు.