Bandla Ganesh Bhaag Saale Interview : భాగ్ సాలే హీరో శ్రీసింహా ..టీమ్ తో బండ్ల గణేష్ ఇంటర్వ్యూ | ABP
Continues below advertisement
Bandla ganesh ఫస్ట్ టైమ్ ఓ సినిమా ఇంటర్వ్యూ చేశారు. Bhaag Saale టీమ్ ఇంటర్వ్యూలో భాగంగా హీరో శ్రీసింహా, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవతో పాటు దర్శకుడితో మాట్లాడి భాగ్ సాలే గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు. ఈ ఫన్నీ ఇంటర్వ్యూ మీ కోసం.
Continues below advertisement