Unstoppable With NBK S2 | POWER FINALE Part 2 | PROMO | Pawan Kalyan, NBK | ABP Desam

Continues below advertisement

నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షో ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో వచ్చేసింది. మొదటి పార్ట్ లో సినిమాలు, వ్యక్తిగత విషయాలవరకే పరిమితం కాగా..రెండో ఎపిసోడ్ లో ఎంతో ఇంట్రెస్టింగ్ గా అభిమానులు ఎదురు చూస్తున్న రాజకీయాలపై ప్రశ్నలు కురిపించారు బాలకృష్ణ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram