Jr NTR with Vetrimaaran : అసురన్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా అంటూ భారీ బజ్ | ABP Desam
వెట్రిమారన్ వినిపించిన మూడు కథల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకటి ఓకే చేశారని..అది ఫస్ట్ పార్ట్ గా ఎన్టీఆర్ తో రెండో పార్ట్ ధనుష్ లీడ్ రోల్ లో ఉంటుందని ట్రెండింగ్ అవుతున్నవార్త సారాంశం. అయితే... ఇందులో నిజం ఎంత.