Unstoppable With NBK Pawan Kalyan : Prabhas తర్వాత ఎపిసోడ్ పవన్ కల్యాణ్ తోనే | ABP Desam
NBK అన్ స్టాపబుల్ సీజన్ 2 లో క్రేజీ కాంబినేషన్లు అదిరిపోతున్నాయి. ఇప్పటికే ప్రభాస్, గోపీ చంద్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తుంటే ..ఇప్పుడు ఇంకో పవర్ ఫుల్ ఎపిసోడ్ కు రంగం సిద్ధమైపోయింది. ఈసారి రానున్న ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తోనే.